VIDEO: ముంపు సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన గ్రామస్తులు

VIDEO: ముంపు సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన గ్రామస్తులు

KNR: గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తానన్న హామీ ఏమైందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గ్రామస్థులు ప్రశ్నించారు. మెజారిటీ కుటుంబాలు ముంపుతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేవలం 34 ఇళ్లకే పరిహారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీ వద్ద ధర్నా చేపట్టారు. ఈ మేరకు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.