విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి: మంత్రి పొన్నం

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి: మంత్రి పొన్నం

SDPT: బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టల్లలో తాజా పరిస్థితులపై మంత్రి పొన్నం ప్రభాకర్ఇ వాళ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. గురుకుల పాఠశాలలు, హాస్టల్‌లలో విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని పాఠశాలల ప్రిన్సిపల్స్, వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు.