VIDEO: BRS పార్టీ ఏకగ్రీవ సర్పంచ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
WNP: గోపాలపేట (M) లక్ష్మీదేవి పల్లి గ్రామంలో BRS బలపరిచిన సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బంగారయ్య, వార్డు సభ్యులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఐక్యమత్యంతో సర్పంచ్‌గా ఎన్నికై పార్టీ పటిష్ట పెంచాలని రాబోవు కాలంలో గ్రామ అభివృద్ధికి తాను తోడ్పడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.