HIV వ్యాక్సిన్‌ను ఆరోగ్య సేవల్లో చేర్చాలని వినతి

HIV వ్యాక్సిన్‌ను ఆరోగ్య సేవల్లో చేర్చాలని వినతి

KMR: జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ ఫార్మాసిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ బొమ్మెర ఆధ్వర్యంలో, 9 నుంచి 26 ఏళ్ల మహిళల కోసం హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో చేర్చాలని కోరుతూ గురువారం వినతిపత్రం అందించారు. దేశంలో ప్రతి ఏటా 1,25,000 మంది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్‌తో బాధపడుతున్నారన్నారని వారు తెలిపారు.