గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం

గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా: గన్నవరం మండలంలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గన్నవరం టౌన్‌లో ఏలూరు నుంచి విజయవాడ వెళుతున్నా లారీ వ్యక్తిని ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.