VIDEO: కెరమెరిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

VIDEO: కెరమెరిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

ASF: కెరమెరి మండలంలోని పరందోలి గ్రామంలో ఆదివారం 'జై సేవాలాల్' క్రికెట్ టోర్నమెంట్‌ను NHRC ఛైర్మన్ రాథోడ్ రమేష్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు క్రీడలు ఆడాలన్నారు. దీనితో శారీరిక, మానసికంగా దృఢత్వం కలిగి ఉంటుందన్నారు. ఈ సందర్బంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు, ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరై మ్యాచ్‌ను ఉత్సాహంగా వీక్షించారు.