గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

KNR: సైదాపూర్ మండలం నల్ల రామయ్యపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం కేంద్ర మంత్రి ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంకు సామాగ్రిని మహిళా సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ పాల్గొన్నారు.