జర్నలిస్టుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

జర్నలిస్టుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

BHPL: జిల్లా కలెక్టరేట్ ఎదుట నాలుగో రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టిన జర్నలిస్టులకు మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఇవాళ దీక్ష శిబిరానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. "మా ప్రభుత్వ హయాంలోనే 37 మంది జర్నలిస్టులకు పట్టాలు ఇచ్చామని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా మంజూరు చేయకపోవడం బాధాకరమని వెంటనే పట్టాలు మంజూరు చేయాలని కోరారు.