'ఆటో డ్రైవర్‌‌లకు యూనిఫాం తప్పనిసరి'

'ఆటో డ్రైవర్‌‌లకు యూనిఫాం తప్పనిసరి'

SDPT: ఆటో డ్రైవర్‌ల తప్పకుండా యూనిఫాం ధరించాలని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.  సిద్దిపేటలో ఆయన ఇవాళ డ్రైవింగ్ లైసెన్స్, ట్రాఫిక్, రోడ్డు నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే ఆటోలు పెట్టుకోవాలన్నారు. ఎక్కడపడితే అక్కడ ఆటోలు పార్క్ చేయొద్దని సూచించారు. అన్ని రకాల డాక్యుమెంట్స్ తప్పకుండా ఉండాలని తెలిపారు.