దోమల నియంత్రణ నెట్లు ధ్వంసం.. కలెక్టర్ ఆగ్రహం

దోమల నియంత్రణ నెట్లు ధ్వంసం.. కలెక్టర్ ఆగ్రహం

W.G: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హితబోధ చేశారు. ఉంగుటూరు మండలం కైకరం సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ సౌకర్యాలు, విద్యార్థుల విద్య అభ్యాసన స్థాయిలను వసతి గృహంలో దోమల నియంత్రణ నెట్లను ధ్వంసం కావడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.