హాలీవుడ్ యాక్షన్ స్టార్ కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్‌మాస్టర్ చుక్ నోరిస్ (86) కన్నుమూశాడు. 'వాకర్', 'టెక్సాస్ రేంజర్' వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, గురువారం హఠాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే 86వ పుట్టినరోజు జరుపుకున్న నోరిస్, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే తుదిశ్వాస విడిచాడు.