వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న: పార్లమెంట్ అభ్యర్థి

వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న: పార్లమెంట్ అభ్యర్థి

అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి నల్లగుండ్ల శంకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, నల్గొండ శంకర్ నారాయణ ఇతర ముఖ్య నేతలు పాల్గొనడం జరిగింది.