నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..!
VZM: బొబ్బిలి డివిజన్ పరిధిలోని పెంట 33KV సబ్ స్టేషన్ నుంచి సరఫరా అయ్యే 11KV రంగరాయపురం ఫీడర్ పరిధిలో మంగళవారం విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ బి.రఘు తెలిపారు. RDSS లైన్ కొత్త పనుల దృష్ట్యా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.