బొల్లాపల్లి కార్యకర్తకు మంత్రి లోకేశ్ భరోసా

బొల్లాపల్లి కార్యకర్తకు మంత్రి లోకేశ్ భరోసా

PLD: బొల్లాపల్లి మండలం గరికపాడు టీడీపీ గ్రామ అధ్యక్షుడు రామారావు పార్టీ కోసం పనిచేసి ఆర్థికంగా నష్టపోయానని, ఇద్దరు ఆడపిల్లల చదువుకు, ఇంటికి సహకరించాలని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన నారా లోకేశ్ ఎమ్మెల్యే జీవీకి సూచించారు. ఎమ్మెల్యే జీవీ పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందజేసి, ప్రభుత్వ పరంగా గృహనిర్మాణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.