పల్లె పోరులో మహిళలకు 725 సర్పంచ్ పదవులు

పల్లె పోరులో మహిళలకు 725 సర్పంచ్ పదవులు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 725 సర్పంచ్ పదవులు కేటాయించారు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 230 పదవులు రిజర్వ్ చేశారు. జిల్లాల వారీగా మహిళల రిజర్వేషన్లు.. వరంగల్ - 155, హన్మకొండ - 94, జనగామ - 67, భూపాలపల్లి - 114, ములుగు - 65, మహబూబాబాద్ - 230 మొత్తం 1,683 పంచాయతీల్లో ఈ రిజర్వేషన్లు ఖరారయ్యాయి.