ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరిశీలించారు. పరిపాలన విభాగం, డీ, ఇ సెక్షన్లతో పాటు ఎలక్షన్ సెల్, మినీ కాన్ఫరెన్స్ హాల్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, చైల్డ్ కేర్ సెంటర్, వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.