VIDEO: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

VIDEO: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

HNK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని మంగళవారం హనుమకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టాలని సంకల్పంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు.