'స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర' కార్యక్రమం

'స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర' కార్యక్రమం

NLR: 'స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర - నేటి పరిస్థితులు' అనే అంశంపై ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని బొల్లినేని హాస్పిటల్ ఎదురుగా మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డీకే డబ్ల్యూ కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్ భారతి ఉపన్యసించారు. బ్రిటిష్ వారి కాలంలో దేశంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగాయన్నారు.