కసింకోట సమీపంలో రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

AKP: జిల్లా గొలుగొండ మండలం తాలూకా యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి. గొలుగొండ మండలం మాజీ ఎంపీటీ సీ గెడ్డం. ఈశ్వరరావు ప్రధమ కుమారుడు గడ్డం. బాలాజీ గురువారం రాత్రి కసింకోట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతికి మృతి చెందిన బాలాజీ యువకుడు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.