క్రిటికల్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్

క్రిటికల్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్

BHNG: భువనగిరి మండలం బండ సోమారంలో రైతు నల్లమాసు బలరాంకు చెందిన పాడి ఆవుకు, కడుపులో నొప్పి రావడంతో క్రిటికల్ ఆపరేషన్ ను గురువారం రాయగిరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష విజయవంతంగా నిర్వహించారు. కడుపులో పేగు ఒకదానికి ఒకటి చోచుకు పోగా, వెలికి తీసి కుళ్ళిపోయిన భాగాన్ని కత్తిరించి రెండు పేగు చివర్లను కలిపి కుట్లు వేశారు.