'డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

'డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

VZM: గరివిడి ఎస్సై లోకేశ్వర్‌రావు శుక్రవారం మండల డ్రైవర్స్‌తో సమావేశం నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మహిళల భద్రతకు సహకరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి, వాహనాలు నడిపేటప్పుడు మత్తు పదార్థాలు వాడొద్దని చెప్పారు.