'ఆంధ్ర కింగ్ తాలూకా' పాట ప్రోమో రిలీజ్
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ 'ఆంధ్ర కింగ్ తాలుకా'. తాజాగా ఈ సినిమాలోని 'ఫస్ట్ డే ఫస్ట్ షో' పాట ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ పాట రేపు విడుదల కాబోతుంది. ఈ పాటలో థియేటర్ ముందు రామ్ చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో రామ్.. నటుడు ఉపేంద్ర వీరాభిమానిగా నటించగా.. ఈ నెల 28న ఇది థియేటర్లలోకి రాబోతుంది.