ముత్యాలమ్మ తల్లి పూజా కార్యక్రమంలో వైసీపీ ఇన్‌ఛార్జ్

ముత్యాలమ్మ తల్లి పూజా కార్యక్రమంలో వైసీపీ ఇన్‌ఛార్జ్

NTR: జయంతిపురం గ్రామంలో, ముత్యాలమ్మ తల్లి గుడికి ప్రహరీ గోడ శంకుస్థాపన మరియు అమ్మవారి పూజ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మట్టా ప్రతాప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బూడిద నర్సింహారావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, తదితరులు ఉన్నారు.