మంత్రి నుంచి ప్రశంస పత్రం అందుకొన్న డిప్యూటీ తహసీల్దార్

మంత్రి నుంచి ప్రశంస పత్రం అందుకొన్న డిప్యూటీ తహసీల్దార్

VZM: కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పొన్నాడ సునీతకు ఇవాళ జిల్లాలో జరిగిన 79వ, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నుంచి కలెక్టర్ అంబేడ్కర్ సమక్షంలో ప్రశంస పత్రం అందుకొన్నారు. ప్రశంస పత్రం రావడంపై ఉద్యోగులు ఆమెను అభినందించారు.