కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు

SRD: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా.. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్‌లో గల శ్రీ మహాదేవుడి ఆలయాన్ని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించికొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ విజయ్ కుమార్, వెంకటేశ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.