VIDEO: సిద్ధమవుతున్న పార్థివ గణపతులు

CTR: అత్యంత ఫలధాయమైన గణపతి విగ్రహాలను ఉచితంగా అందించేందుకు పుంగనూరులో యువత శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 11 పుట్టల మట్టిని తెప్పించి అందులో గజ మాయము, గోమాయము, పసుపు, చందనం, వట్టివేర్లు, పచ్చకర్పూరం ఇలా 21 రకాల పుణ్య శుభ్ర ద్రవ్యాలతో వినాయక ప్రతిమలను తయారు చేసి, ఆదివారం సహజ రంగులను వేస్తున్నారు.