వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లాడ్జ్ సెంటర్ వద్ద శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో ఆరాధన మహోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.