కర్ణాటక ముఖ్యమంత్రికి ఆహ్వానం

కర్ణాటక ముఖ్యమంత్రికి ఆహ్వానం

CTR: కుప్పం(M) సమీపంలోని శ్రీ కోడళ్ల రాజస్వామి పెద్ద దేవర జాతరకు రావాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు కాణిపాకం ఆలయ డైరెక్టర్ వసంతమ్మ ఆహ్వాన పత్రిక అందజేశారు. మే 4న పెద్ద దేవరాజ్ జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ జాతరకు రావాలంటూ కర్ణాటక సీఎంను కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వసంతమ్మ తెలిపారు.