VIDEO: అర్బన్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి

VIDEO: అర్బన్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి

MDK: నర్సాపూర్ అడవి ప్రాంతంలో అడవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అర్బన్ పార్క్‌ను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అడవి శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. అర్బన్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కాటేజ్, వాచ్ టవర్, స్విమ్మింగ్ పూల్‌లను వారు పరిశీలించారు.