బాల్యవివాహాలు సాంఘిక దురాచారం: MLA

బాల్యవివాహాలు సాంఘిక దురాచారం: MLA

ELR: బాల్య వివాహాలు చేయడం సాంఘిక దురాచారమని చింతలపూడి MLA సొంగా రోషన్ అన్నారు. ఇవాళ బాల్య వివాహ ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కార్యాలయంలో కామవరపుకోట, జంగారెడ్డిగూడెం ICDS సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.