రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో
TPT: రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు తమ సమస్యలు, సూచనలను నేరుగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్‌కు తెలియజేయవచ్చన్నారను.