భారీ బహిరంగ సభపై చర్చ

HYD: కూకట్ పల్లి నియోజకవర్గంలో ఈ నెల 27న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన తెలంగాణ భవన్‌లో మంగళవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. బహిరంగ సభకు సంబంధించిన విషయాలపై చర్చించారు.