ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నాగేంద్ర స్వామి తిరుణాళ్ళ

PLD: వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో గురు వారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి తిరుణాల ఘనంగా జరుగుతుంది. స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు రాత్రి స్వామివారి ఊరేగింపు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.