వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ

వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ

ATP: విజయవాడలోని స్పా సెంటర్లో పోలీసులకు దొరికిన వైసీపీ నేత వడిత్యా శంకర్ నాయక్‌ను పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.