ఆయిల్ పామ్ సాగు.. రైతులకు అక్షయపాత్ర!

ఆయిల్ పామ్ సాగు.. రైతులకు అక్షయపాత్ర!

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించింది. ఎకరాకు ప్రారంభంలో 4-5 టన్నుల దిగుబడి రాగా, ఐదేళ్లలో అది 10 టన్నులకు పెరుగుతోంది. స్థిరమైన ఆదాయం, తక్కువ పెట్టుబడితో లాభాలు వస్తుండటంతో రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా ఈ పంటపై ఆసక్తి చూపుతూ, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అంతర పంటల ద్వారా అదనపు లాభాలు, ప్రభుత్వ సబ్సిడీలు రైతులకు ఆశాజనకంగా ఉన్నాయి.