శ్రీ భీమేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 93,52,748/-

శ్రీ భీమేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 93,52,748/-

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ఖజానాకు 18 రోజుల వ్యవధిలో రూ.93,52,748 ఆదాయం సమకూరింది. 18 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించగా రూ.93,52,748/- నగదు, మిశ్రమ బంగారం- 60 గ్రాములు,100 మిల్లి గ్రాములు, మిశ్రమ వెండి- 2 కిలోల 900 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.