విస్సన్నపేటలో రెండు ఆటోలు ఢీ

విస్సన్నపేటలో రెండు ఆటోలు ఢీ

NTR: విస్సన్నపేట- నూజివీడు రహదారిలో ఆదివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. కొండపర్వ గ్రామానికి చెందిన ఈ ఆటోలు ఒక కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆటో డ్రైవర్లు గాయపడటంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.