'ఆ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కష్టార్జితం'
BDK: పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాదంగా మారిన మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయం కరెంటు మీటర్ రేగా కాంతారావు పీఏ హరికృష్ణ పేరు మీద ఉంది. కానీ, ఇంటి పన్ను మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరిట ఉందని, కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కష్టార్జితం అని వెల్లడించారు.