వృద్ధురాలికి సాయం అందించిన టీడీపీ నేత

వృద్ధురాలికి సాయం అందించిన టీడీపీ నేత

NLR: బుచ్చి పట్టణానికి చెందిన టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ఖాజా నగర్‌కు చెందిన రసూల్ బీ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తున్నారు. వృద్ధురాలు ఆర్థిక ఇబ్బందులు పడుతుందని స్థానిక టీడీపీ నాయకుడు సుభాహనీ దొడ్ల కోదండరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నిత్యావసర సరుకులు, కొంత నగదు అందించారు.