తాండూర్ సర్పంచ్‌గా 1,443 ఓట్ల మెజార్టీతో సురేష్ గెలుపు

తాండూర్ సర్పంచ్‌గా 1,443 ఓట్ల మెజార్టీతో సురేష్ గెలుపు

MNCL: తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ముడిమడుగుల సురేశ్ గెలుపొందారు. తన ప్రత్యర్థి మాస వెంకటస్వామిపై 1,443 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదివారం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. దీంతో ఫలితం ఆలస్యమైంది. ఈ సందర్బంగా సోమవారం అయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.