VIDEO: ట్రైనింగ్ సెంటర్ స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

VIDEO: ట్రైనింగ్ సెంటర్ స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

HNK: పరకాల మున్సిపల్ కార్యాలయం ప్రక్కన గల ప్రభుత్వ భూమిలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్(ATC)ను నిర్మించనున్నారు. ఈ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి మంగళవారం కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్, అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.