ఆకినపల్లి నూతన సర్పంచ్‌గా జ్యోతి-సురేష్

ఆకినపల్లి నూతన సర్పంచ్‌గా జ్యోతి-సురేష్

BHPL: మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కట్టంగూరి జ్యోతి సురేష్-రెడ్డి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మొదటి విడత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆకినపల్లి ప్రజలు కాంగ్రెస్‌కు బలమైన మద్దతు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని జ్యోతి-సురేష్ హామీ ఇచ్చారు.