ఎమ్మెల్యే వేముల రేపటి పర్యటన వివరాలు
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని క్యాంపు కార్యాలయం శుక్రవారం తెలిపింది. గం. 10:30 లకు రామన్నపేట, మ.2:00 లకు చిట్యాల, గం. 4:00లకు నార్కట్‌పల్లి కేంద్రాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని, 4:00 లకు మాండ్రలో అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని వివరించారు.