ప్రజాహిత పాదయాత్ర ఏర్పాట్ల పరిశీలన

ప్రజాహిత  పాదయాత్ర ఏర్పాట్ల పరిశీలన

KNR: ఆగస్టు 24న చొప్పదండి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నటరాజ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు ప్రజాహిత పాదయాత్ర పర్యటన చేయనున్నారు. ఈ మేరకు పాదయాత్ర ఏర్పాట్లను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పాదయాత్ర రాష్ట్ర ఇంచార్జ్ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్‌లు స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు.