వికలాంగుడికి త్రి వీలర్ అందజేత

వికలాంగుడికి త్రి వీలర్ అందజేత

SRPT: నేరేడుచర్ల మండలం జానల్ దిన్న గ్రామానికి చెందిన వికలాంగ కార్పెంటర్ కేశవరపు శ్రీనివాస చారికి రాపోలు నవీన్ కుమార్ త్రి వీలర్ వాహనం అందజేశారు. ప్రమాదంలో కాలు విరగడంతో చారి మంచానికే పరిమితమయ్యాడు. దసరా సందర్భంగా అతని ఇబ్బందులను తెలుసుకున్న నవీన్ కుమార్, తన వంతు సహాయంగా వాహనం ఇచ్చి పునరుద్ధరణకు తోడ్పడ్డారు. సహాయం చేసే వారు నిజమైన శక్తివంతులని ఆయన తెలిపారు.