రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

KMR: జిల్లాలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన సౌత్ జోన్ అథ్లెటిక్ అసోసియేషన్ క్రీడా పోటీలలో పెద్ద కొడప్గల్ మండలానికి చెందిన విద్యార్థు కీర్తన, మనుష, జాలు బాయి, రామ్ సింగ్‌లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పిఈటి ధర్మేందర్ శనివారం తెలిపారు.