'ఆశ్రమ పాఠశాలలో వసతులు కల్పించండి'

'ఆశ్రమ పాఠశాలలో వసతులు కల్పించండి'

ADB: గుడిహత్నూర్ మండలంల తోషం ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు విష్ణు అన్నారు. ఈ విషయమై సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆశ్రమ పాఠశాలకు డైనింగ్ హాల్, ప్రహరీ గోడ, మురుగుదొడ్లు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని విన్నవించగా.. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.