VIDEO: 'ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి'

ELR: నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌లో నాటువర్టు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ డివిజన్ సెక్రటరీ రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులకు 25వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.