రేపు రైతుల ఖాతాల్లో నగదు జ‌మ‌

రేపు రైతుల ఖాతాల్లో నగదు జ‌మ‌

PPM: జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారులు డేటాను సిద్ధం చేసి మూడో విడత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం జిల్లాలో రూ. 71.03కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.