సీఎంకు ఖర్గే లేఖ

సీఎంకు ఖర్గే లేఖ

TG: సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా రాలేకపోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సీఎంకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.